ప్రజల పాలిట శాపంగా.. TG డయాగ్నస్టిక్ సర్వీసులు.!
HYD: MMC, CMC పరిధి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవఖానాలకు వచ్చే రోగుల రక్త పరీక్షల రిపోర్టుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. కోరంటి TG డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపి, వారాలు, నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిరీక్షణ రోగుల పాలిట శాపంగా మారుతుంది. గత్యంతరం లేక ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి.