జైలులో లొంగిపోయిన ఎంపీ మిథున్‌రెడ్డి

AP: బెయిల్ గడువు ముగియడంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు మిథున్‌రెడ్డికి కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన మద్యం కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.