పోషణ పక్షం గోడపత్రికలు ఆవిష్కరించిన కలెక్టర్ ప్రావిణ్య

పోషణ పక్షం గోడపత్రికలు ఆవిష్కరించిన కలెక్టర్ ప్రావిణ్య

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీక్షా సమావేశ మందిరంలో నేడు పోషణ పక్షం గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన గోడపత్రికలను కలెక్టర్ అధికారులతో కలిసి విడుదల చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్‌వో వైవి గణేష్, వైజయంతి పాల్గొన్నారు.