జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు

జమ్మూకశ్మీర్ రాజౌరి సెక్టార్‌లో కాల్పులు కలకలం రేపాయి. సరిహద్దు వెంబడి ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం కాల్పులు జరిపింది. దీంతో ఉగ్రవాదులు కూడా ఎదురుకాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం సైన్యం ఆదేశాలతో రాజౌరి సెక్టార్‌లో భద్రతా బలాగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.