'సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRCL: సీజనల్ వ్యాధుల పట్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ రజిత చెప్పారు. సోమవారం బోయినపల్లి మండలంలోని కోదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. నులిపురుగుల నివారణ, మాప్ డే సిబ్బందితో చర్చించారు.