ఘనంగా శ్రీ అంకమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవం

ఘనంగా శ్రీ అంకమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవం

NLR: వరికుంటపాడు మండలంలోని పెద్దిరెడ్డిపల్లి శ్రీ అంకమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, కంచర్ల శ్రీకాంత్ విచ్చేశారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకున్నారు.