VIDEO: విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా రంగంపేటలో మంగళవారం హార్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి మెయిన్ రోడ్డు వరకు విద్యార్థులతో కలిసి జాతీయ పతాకాలు పట్టుకుని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.