VIDEO: రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

KKD: దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సినిమా రోడ్డులోని సంత చెరువు వద్ద వేంచేసిన కనకదుర్గమ్మ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ ప్రమాణ స్వీకారం చేశారు.