VIDEO: నగరంలో వింత ఘటన..!

VIDEO: నగరంలో వింత ఘటన..!

HYD: నగరంలో వింత ఘటన చోటుచేసుకుంది. పురాణపూల్ శ్మశానవాటికలో అంత్యక్రియల అనంతరం పిండాన్ని తాకేందుకు కాకులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో సమీపంలోని ముర్గీ చౌక్ నుంచి ఓ కాకిని కొనుగోలు చేసి పిండం ముట్టించారు. అయితే నగరంలో పక్షుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం, అధిక ఎండలతో కనిపించకపోవడం ఈ విచిత్ర సంఘటనకు దారి తీసిందని స్థానికులను ఆశ్చర్యానికి గురవుతున్నారు.