మిరాశిపల్లి సర్పంచ్ బరిలో జానకి.. పెరిగిన ఎన్నికల వేడి

మిరాశిపల్లి సర్పంచ్ బరిలో జానకి.. పెరిగిన ఎన్నికల వేడి

WNP: కొత్తకోట మండలం మిరాశిపల్లి గ్రామపంచాయతీలో సోమవారం సర్పంచ్ పదవికి జానకి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి కృషి చేశానని, ఈసారి ప్రజల మద్దతుతో విజయం సాధిస్తానని జానకి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆమె నామినేషన్తో గ్రామంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.