స్కూల్ అభివృద్ధి కోసం రూ.5,000 విరాళం
E.G: రంప ఎర్రంపాలెం Z. P. H. S. స్కూల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని స్టాఫ్ సెక్రటరీ పెద్దిరెడ్ల రాజు గురువారం పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక జాస్మిస్ స్వస్థత సేవా సంస్థ ఫౌండర్, మానవ హక్కుల ఫౌండేషన్ తూ. గో. జిల్లా అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ, పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాల అభివృద్ధి కోసం రూ. 5,000 లు ప్రధానోపాధ్యాయుడుకి అందజేశారు.