ఈనెల 30న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

ఈనెల 30న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

EG: నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఛైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు. వివిధ అభివృద్ధి పనులు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కౌన్సిల్ సభ్యులంతా తప్పకుండా హాజరుకావాలని ఛైర్మన్ కోరారు.