రామంతపూర్ కార్పొరేటర్ హౌస్ అరెస్ట్

రామంతపూర్ కార్పొరేటర్ హౌస్ అరెస్ట్

HYD: బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి అక్రమ కూల్చివేతకు నిరసనగా మహిళా సంఘాలు "చలో పెద్దమ్మ గుడి" కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యగా రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావును ఉప్పల్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ చర్యపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.