ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై సమంత

ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై సమంత

ప్రముఖ హీరోయిన్ సమంతకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ 'గ్రేజియా ఇండియా' తాజా ఎడిషన్ కవర్ పేజీపై ఆమె ఫొటో ప్రచురించబడింది. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా దీన్ని 'గ్రేజియా ఇండియా' విడుదల చేసింది. 15ఏళ్ల నట ప్రయాణంలో సామ్ గుర్తుండిపోయే పాత్రలు పోషించారని, తనదైన ముద్రవేశారని కొనియాడింది. కాగా, సామ్ 22 క్యారెట్ల గోల్డ్ రింగ్, గాజులతో మెరిశారు.