పోలీస్ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

అన్నమయ్య: చిట్వేల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఎస్పీ ధీరజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులు, కేసుల వేగవంతమైన విచారణ, సిబ్బంది సంక్షేమంపై ఆయన దృష్టి సారించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సీసీటిఎన్ఎస్‌లో కేసుల వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు. స్టేషన్ మరమ్మత్తులు, సరిహద్దు తనిఖీలు, అక్రమ కార్యకలాపాల నిరోధంపై ఆదేశాలు జారీ చేశారు.