ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా బుద్ధవనం: మంత్రి

ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా బుద్ధవనం: మంత్రి

HYDలో ఆసియా, బౌద్ధ దేశాలు, విదేశీ రాయబారులు, హైకమిషనర్లతో మంత్రి జూపల్లి సమావేశమయ్యారు. తెలంగాణ బౌద్ధ వారసత్వం, అంతర్జాతీయ పర్యాటక, సాంస్కృతిక భాగస్వామ్యాల పై చర్చించారు. మహాయాన బౌద్ధానికి తెలంగాణ కీలక కేంద్రమని, నాగార్జునకొండ, ఫణిగిరి, ధూలికట్ట, నెలకొండపల్లి, కోటిలింగాల ప్రాముఖ్యతను వివరించారు.