వివాహిత ఉమ సత్య దుర్గ మిస్సింగ్

వివాహిత ఉమ సత్య దుర్గ మిస్సింగ్

WGL: గీసుకొండ మండల కేంద్రంలోని బొడ్డు చింతలపల్లి చెందిన ఉమా సత్య దుర్గ ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎవరి చెప్పకుండా వెళ్లిపోయిందని భర్త ప్రతాప్ తెలిపారు. భార్య ఆచూకీ బంధుమిత్రులకు సంప్రదించగా లభించకపోవడంతో గీసుకొండ పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు చేసినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని అన్నారు.