రేపు ఇక్కడ కరెంట్ కట్

రేపు ఇక్కడ కరెంట్ కట్

SRCL: పట్టణంలోని జే.పీ నగర్ 33/11 కేవీ SSలో సుందరయ్య నగర్ 11 కేవీ ఫీడర్ మైంటెనెన్స్ కారణంగా ఉదయం 06:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అంబికా నగర్, లలితా నగర్, సుందరయ్య నగర్, శివ నగర్, ప్రగతి నగర్, వెంకంపేట్ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని అధికారులు కోరారు.