VIDEO: మేడారం జాతర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎం
MLG: మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల పనితీరును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఆదివారం మేడారం మహాజాతర భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీ ద్వారా చేపట్టిన భద్రతా చర్యల వివరాలను సీఎం కు వివరించారు.