చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ శివపురంలో ప్రజా దర్బార్ నిర్వహించిన నారా భువనేశ్వరి
➢ జీడి నెల్లూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్
➢ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మురళీ మోహన్
➢ పుంగనూరు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ పూర్తి: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి