VIDEO: వచ్చే సంవత్సరం ఇండ్లకు బడ్జెట్ ఎలా కేటాయిస్తారు

VIDEO: వచ్చే సంవత్సరం ఇండ్లకు బడ్జెట్ ఎలా కేటాయిస్తారు

JN: రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటికే 3,24,536 ఇండ్లు మంజూరు చేసి 2,62,468 ఇండ్ల నిర్మాణం ప్రారంభించినా, వీటికి అవసరమైన రూ.12,500 కోట్లలో కేవలం రూ.5,000 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారని జిల్లా MLA పల్లా పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో ఇండ్లకు బడ్జెట్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.