అహిల్యాబాయి హోల్కర్ జయంతి ఉత్సవాలు

అహిల్యాబాయి హోల్కర్ జయంతి ఉత్సవాలు

కామారెడ్డి: కేంద్రంలోని దేవి విహార్లో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో లోకమాత అహిల్యాబాయి హోల్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించినట్లు సామాజిక సమరసత జిల్లా అధ్యక్షుడు అమృత రాజేందర్ రావు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. అహిల్యాబాయి జీవిత చరిత్ర పుస్తకాన్ని, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ రుక్మిణి, రవళి పాల్గొన్నారు.