'ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి'
ASF: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర CS, రాష్ట్ర DGP, ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, SPలతో సర్పంచ్, ఎన్నికలపై సమీక్షా నిర్వహించారు.