GREAT: స్కూటర్ నడుపుతున్న 80 ఏళ్ల బామ్మ

GREAT: స్కూటర్ నడుపుతున్న 80 ఏళ్ల బామ్మ

అహ్మదాబాద్‌కి చెందిన వీరి వయసు 80 ఏళ్లకు పైమాటే. కానీ, ఇద్దరూ ఇప్పటికీ ఎంచక్కా స్కూటర్ మీద సిటీలో రైడ్‌కు వెళ్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 86 ఏళ్ల మందాషా అనే బామ్మ స్కూటర్ నడుపుతుంటే.. 83 ఏళ్ల బామ్మ ఉషా షా పక్కన క్యారేజీలో కూర్చుంటుంది. వారు స్కూటర్‌పై వెళ్తుంటే చూసే వారు బామ్మ సూపర్ గా నడుపుతున్నావ్ అని అంటున్నట్లు వారు పేర్కొన్నారు.