'పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి'

'పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి'

E.G: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మార్టిన్ డిమాండ్ చేశారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల అధ్యయనానికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నియమించిన కమిటీ నివేదికను ఇప్పటికే సమర్పించామన్నారు. త్వరలోనే ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు భరోసా ఇస్తారని చెప్పారు.