పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, శుక్రవారం పద్మశాలి భవనంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చెరుపల్లి పరమేశం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ నాయకుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు.