ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఓపెన్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
★ ఖమ్మం మున్సిపల్ కమిషనర్ పేరిట నకిలీ ప్రొఫైల్.. కమిషనర్ అభిషేక్ అగస్త్య హెచ్చరిక
★ ఖమ్మం పట్టణంలో వడదెబ్బతో వ్యక్తి మృతి
★ సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం