'ప్రజలపై ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలి'

'ప్రజలపై ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలి'

KRNL: జిల్లాలోని సుందరయ్య భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై విధిస్తున్న అదనపు ట్రూ అప్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలపై భారం మోపడం lన్యాయంకాదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని అవేదన వ్యక్తం చేశాడు.