సె*క్స్ కోసం, ఆపరేషన్‌ను వదిలి వెళ్లిన డాక్టర్

సెక్స్ కోసం రోగిని ఆపరేషన్ మధ్యలోనే ఓ డాక్టర్ వదిలి వెళ్లిన ఘటన యూకేలో జరిగింది. బ్రిటన్‌లో పాకిస్తానీ అనస్థీసియా నిపుణుడు డాక్టర్ సుహైల్ సర్జరీ సమయంలో ఒక రోగిని వదిలి వెళ్లాడు. అయితే ఆ డాక్టర్ కోసం వెతికిన ఓ నర్సు.. తోటి నర్సుతో సెక్స్ చేయటాన్ని గమనించింది. శృంగారం చేసిన 8 నిమిషాల తర్వాత సుహైల్ వచ్చి సర్జరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉంది.