'వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం'

'వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం'

WNP: ఒకే విడతలో రూ.2లక్షలు రుణమాఫీచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని అన్నారు. శ్రీరంగాపూర్‌లో వరిధాన్యం కొనుగోలుకేంద్రాన్ని సోమవారం వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులుపండించిన వరిధాన్యాన్ని మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తూ, సన్నవడ్లకు రూ.500 చెల్లిస్తుందన్నారు.