నేడు నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం

నేడు నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం

KMR: పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ప్రాణహిత చేవెళ్ల (కాలేశ్వరం) ప్యాకేజ్ 20.21.22 పై నీటిపారుదల శాఖ అధికారులతో నేడు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం మధ్యాహ్నం 12:00 గంటలకు చేసినట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 1:00 మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.