VIDEO: 'కౌశిక్ రెడ్డిని ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాలి'

VIDEO: 'కౌశిక్ రెడ్డిని ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాలి'

HYD: BRS నాయకులు దళితనాయకులపై కపటప్రేమను చూపిస్తున్నారని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. MLA కౌశిక్ రెడ్డిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్చాలని, దానికి అయ్యే ఖర్చు నేనే భరిస్తానన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే సభ్యులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, లేకపోతే BRS నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.