VIDEO: కొండాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆగని ప్రమాదాలు!
WGL: పర్వతగిరి మండలం అన్నారం నుంచి రాయపర్తి మండల కేంద్రం వరకు రోడ్డు విస్తరణ పనులు కొండాపురం క్రాస్ రోడ్డు నుంచి పెరికవేడు వరకు నిలిచిపోయాయి. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్‌గా మార్చి రెండు సంవత్సరాల క్రితం కంకరపరిచి వదిలివేయడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానికులు, అధికారులు వెంటనే పనులు పూర్తి చేయాలని సోమవారం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.