VIDEO: కెనాల్‌లోకి దూసుకెళ్లిన బైక్

VIDEO: కెనాల్‌లోకి దూసుకెళ్లిన బైక్

MDK: నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామ శివారులో కొండపోచమ్మ కెనాల్ పనులు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నార్లాపూర్-పులిమామిడి దారిలో రాత్రి వేళ కెనాల్ కనిపించక ఓ వాహనదారుడు బైక్‌తో సహా అందులో పడిపోయాడు. చీకటి వల్ల ఎవరూ చూడకపోవడంతో బాధితుడు కాల్వలోనే ఉండిపోయాడు. ఈ మృత్యుకుహరంపై అధికారులు స్పందించి, పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.