కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి సీఎం అనుమతి
NLR: కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుల విషయంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడడం జరిగిందన్నారు. ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. డెల్టా ప్రాంతమైన కోవూరుకు మంచి రోజులు వస్తున్నాయి అన్నారు.