SVUలో చిరుత కలకలం

SVUలో చిరుత కలకలం

TPT: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్లో మరోసారి చిరుత సంచారం భయాందోళనకు గురిచేసింది. అర్ధరాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోని నాటుకోళ్లు షెడ్‌పై చిరుత దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. క్యాంపస్లో చిరుత మళ్లీ ప్రత్యక్షమవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది హడలిపోతున్నారు.