ఘనంగా గంగానమ్మ జాతర

ఘనంగా గంగానమ్మ జాతర

ELR: 7వ డివిజన్ తూర్పు వీధిలో గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు.