VIDEO: 'నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముట్టడించడానికి వెనకాడం'

VIDEO: 'నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముట్టడించడానికి వెనకాడం'

RR: రాజశేఖర్ హత్య ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోలీసు కార్యాలయాలను ముట్టడించడానికి కూడా వెనకాడమని CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఎల్లంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేసియా, రాజశేఖర్ సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ తమ్ముడికి సైతం రక్షణ కల్పించాలన్నారు.