యువశక్తి యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

యువశక్తి యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

NLG: చిట్యాలలోని యువశక్తి యువజన సంఘం నూతన గౌరవాధ్యక్షులుగా సిలివేరు శేఖర్, అధ్యక్షులుగా ఐలాపురం నరేష్, ఉపాధ్యక్షులుగా ఎస్కే ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శిగా మద్ది మధు, కార్యనిర్వహణ అధ్యక్షులుగా గుండ్లపల్లి వెంకన్న, కార్యదర్శిగా ప్రవీణ్, స. కార్యదర్శిగా సాయికిరణ్, కోశాధికారులుగా పరమేష్, శ్రీను, నవీన్, ఉపేందర్, గణేష్, శ్రీకాంత్, వరప్రసాద్ ఎన్నికయ్యారు