'విద్యార్థుల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలి'

'విద్యార్థుల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలి'

SRD: విద్యార్థుల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల మోసం చేస్తుందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.