నేడు భారత జట్టు ప్రకటన

నేడు భారత జట్టు ప్రకటన

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఈనెల 9 నుంచి ఐదు T20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఇవాళ ప్రకటించనున్నారు. గాయాలతో వన్డే సిరీస్‌కు దూరమైన గిల్, పాండ్యా T20లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. అలాగే, వన్డేలకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా జట్టులోకి తిరిగి రానున్నాడు.