పాత సినిమాకు కొత్త పేరు.. సీఎం తీరు: గుడివాడ

పాత సినిమాకు కొత్త పేరు.. సీఎం తీరు: గుడివాడ

AP: గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకే మళ్లీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారని ఎద్దేవా చేశారు. లులు ఛైర్మన్ చంద్రబాబు ఆస్థాన విద్వాంసుడని దుయ్యబట్టారు. ఏ సదస్సు జరిగినా లులు అధినేత కనిపిస్తారని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలను బెదిరించి అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు.