అర్లపాడు గ్రంధాలయంకి విరాళం
NTR: గంపలగూడెం మండలం అర్లపాడు గ్రామంలోని డా. బాబు జగ్జాజీవన్ రామ్ మరియు డా. బీర్ అంబేద్కర్ గార్ల గ్రంధాలయానికి సుమారు రూ.10.000 వేలు విలువ చేసే చదువుకు ఉపయోగించే కుర్చీలను గంపలగూడెం తహసీల్దార్ వీ. రాజకుమారి బహుకరించారు. పేద పిల్లల చదువుకు సహకరించినందుకు గ్రంధాలయ సభ్యులు MROకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు