ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం  జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఈనెల 17,18న జిల్లాలో పర్యటించనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
★ గుడిపాడులో దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
★ కారేపల్లిలో ప్రియుడి వేధింపులు తాళలేక ప్రియురాలు ఆత్మహత్య
★ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిలో పాల్గొన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్