'క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయి'
JGL: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో ఆదివారం గిరీష్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్- 2025లో పాల్గొని ట్రోఫీని ఆవిష్కరించారు. జిల్లా కేంద్రానికి అందుబాటులో 10 ఎకరాల విస్తీర్ణంలో నూతన క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.