పటాన్ చెరు నియోజకవర్గ మున్సిపాలిటీ ఫలితాలు!

పటాన్ చెరు నియోజకవర్గ మున్సిపాలిటీ ఫలితాలు!

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు గాను బీఆర్‌ఎస్ 15, కాంగ్రెస్ 4, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డుల్లో బీఆర్‌ఎస్ 14, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 సీటు సాధించారు. జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులకు బీఆర్‌ఎస్ 8, కాంగ్రెస్ 6, బీజేపీ 4, స్వతంత్రులు 2 స్థానాలు దక్కాయి.