VIDEO: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

RR: రాజేంద్రనగర్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. GHMC పరిధిలోని కటేధన్‌లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బంధబస్తు మధ్య మూడు JCBల సహాయంతో కూల్చివేతలు నిర్వహించారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.