I&PR డిపార్ట్మెంట్ ఆధునిక వెబ్ సైట్‌ను ప్రారంభించిన మంత్రి
HYD: నగరంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (I&PR) అడ్వాన్స్ వెబ్ సైట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమ ప్రజల ప్రభుత్వంగా మార్చినట్లు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు అమలు చేశామన్నారు.