'గత ప్రభుత్వం పేదలకు వైద్యం దూరం చేసింది'

'గత ప్రభుత్వం పేదలకు వైద్యం దూరం చేసింది'

SKLM: సీఎం సహాయనిధి పేదలకు వరమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో 18 మందికి రూ. 24 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం నిధులు పక్కదారి పట్టించి పేదలకు వైద్యం దూరం చేసిందన్నారు. చంద్రబాబు సీఎం కాగానే రూ. 400 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.