మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఫతేపూర్‌లో నామినేషన్ స్వీకరణ క్లస్టర్లను పరిశీలించిన కలెక్టర్ విజయేంద్ర బోయి
➢ రేపటి నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
➢ జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా రూ .11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు
➢ నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు